సీఎం జగన్‍కు పవన్ వార్నింగ్..

Pawan Kalyan Strong Warning to CM YS Jagan
Pawan Kalyan Strong Warning to CM YS Jagan

భీమవరం సభలో తన వ్యక్తిగత విషయాలపై ఇటీవల అమ్మఒడి సభలో మాట్లాడిన సీఎం జగన్‍కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ జగన్… చెవులు రిక్కించి విను నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు… నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు… మాట్లాడమంటావా? నా వ్యక్తిగత జీవితాల గురించి, పనికిమాలిన మాటలు మాట్లాడీతే చూస్తూ ఉండను.

మీ మనిషిని ఎవరినైనా పంపించు చెబుతాను!. నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త! అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది గట్టి వార్నింగ్ అనుకో. బలమైన పోరాటం ఇవ్వబోతున్నాం… సిద్ధంగా ఉండు” అని పవన్ స్పష్టం చేశారు.