Thursday, May 2, 2024
- Advertisement -

సాక్షిలో సత్తి ఎంత సంపాధిస్తున్నాడో తెలుసా ?

- Advertisement -

బిత్తిరి సత్తి.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సినిమాలవైపు అడుగులు వేశాడు. కానీ అతనికి అక్కడ సరైన అవకాశాలు దక్కలేదు. దాంతో న్యుస్ ఛానెల్స్ లో బిజీ అయ్యాడు. ఇక V6 తీన్మార్ లో బిత్తిరి సత్తిగా పరిచయం అయిన సత్తి బాగా ఫేమస్ అయ్యాడు. ఇతని అసలు పేరు చేవెళ్ల రవి. కానీ ఇప్పటికి రవిని అందరు బిత్తిరి సత్తి అనే పిలుస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనికి విపరితమైన క్రేజ్ ఉంది. V6లో బిత్తిరి సత్తిగా చేస్తూనే అడపదడప సినిమాల్లో కనిపించేవాడు. అయితే చాలా కాలంగా V6లో చేస్తున్న సత్తికి.. ఆ సంస్థతో విబేదాలు రావడంతో అక్కడ నుంచి టీవీ9 న్యూస్ ఛానెల్ లో అదే తరహాలో ఇస్మార్ట్ వార్తలు కాన్సెప్ట్ తో అలరించాడు. అయితే ఇక్కడ బానే రాణిస్తున్న సత్తి.. కొన్ని కారణాల చేత టీవీ9తో విబేదాలు రావడంతో ఆ ఛానెల్ కు రాజీనామా చేశాడు.

ఇక అక్కడ నుంచి సత్తి ఏ ఛానెల్ కు వెళ్తారనే ఆసక్తి నెలకొద్ది అందరిలో. అంతేకాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు సత్తితో సంప్రదింపులు జరిపినట్లు.. సత్తి బిగ్ బాస్ నాలుగో సిజన్ కు రెడీ అవుతున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన సాక్షి ఛానెల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సత్తికి ఉన్న క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలని సాక్షి యాజమాన్యం బిత్తిరి సత్తికి స్వాగతం పలికింది. ఇటీవలే సాక్షిలో సత్తి ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆ ప్రోమోకి మంచి స్పందన వచ్చింది. అయితే సత్తికి సాక్షి 7లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైన సత్తి ఎక్కడ ఉన్న ఆ షోకి మాత్రం క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు.

రోజాకు సీఎం జగన్ గూడ్ న్యూస్.. ఏంటంటే ?

గంటా శ్రీనివాస్ రావు నిర్ణయంతో సీఎం జగన్ హ్యాపీ ?

సీఎం జగన్ న్యూ లుక్ కు కారణం ఇతనే.. సెల్ఫీ వైరల్..!

మంత్రి సుచరిత ఘోర అవమానం.. ఏం జరిగింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -