Monday, April 29, 2024
- Advertisement -

పోటీ చేసే 12 స్థానాల జాబితాను ప్ర‌క‌టించిన టీజేఎస్ ..

- Advertisement -

మ‌హాకూట‌మిలో భాగంగా ఇప్ప‌టికే కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ పార్టీలు త‌మ అభ్య‌ర్తుల జాబితాను ప్ర‌క‌టించాయి. రేపొ ఎల్లుండో మూడో జాబితాను కూడా విడుద‌ల చేయ‌నుంది కాంగ్రెస్‌. టీజేఎస్ పార్టీకూడా త‌మ పార్టీనుంచి పోటీ చేసె 12 స్థానాల‌ను ప్ర‌క‌టించింది.

టీజేఎస్ ప్ర‌క‌టించిన స్థానాలు ఇవే..

ఆసిఫాబాద్
దుబ్బాక
వర్ధన్నపేట
మెదక్
మల్కాజిగిరి
అంబర్ పేట
వరంగల్ ఈస్ట్,
సిద్దిపేట
మిర్యాలగూడ
జనగామ
మహాబూబ్ నగర్
స్టేషన్ ఘన్‌పూర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -