Wednesday, May 22, 2024
- Advertisement -

అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం

- Advertisement -

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ వరుస విజయం నమోదు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. నేడు మున్సిపాలిటీలో ఫలితాల్లో అచ్చంపేట మున్సిపాలిటీ పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టిఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బిజెపి గెలుపొందాయి. గెలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

1వ వార్డు … గౌరీశంకర్(కాంగ్రెస్)

2వ వార్డు : నిర్మల (టిఆర్ఎస్)

3వవార్డు : సోమ్లానాయక్(టిఆర్ఎస్)

4వవార్డు : మహారాజ్ బేగం(టిఆర్ఎస్)

5వ వార్డు : లావణ్య (టిఆర్ఎస్)

6వ వార్డు : గడ్డం రమేష్(టిఆర్ఎస్)

7వవార్డు : నూరి బేగం(కాంగ్రెస్)

8వ వార్డు : చిట్టెమ్మ(కాంగ్రెస్)

9వ వార్డు:సుగుణమ్మ(బిజెపి)

10వ వార్డు : సునీత(కాంగ్రెస్)

11వ వార్డు :సంధ్య (కాంగ్రెస్)

12వ వార్డు : ఖాజాబీ(టిఆర్ఎస్)

13వ వార్డు :అంతటి శివ(టిఆర్ఎస్)

14వ వార్డు : జి.శ్రీనివాస్ (కాంగ్రెస్)

15వ వార్డు : మన్ను ప్రసాద్(టిఆర్ఎస్)

16వ వార్డు :ఎడ్ల నరసింహా గౌడ్(టిఆర్ఎస్)

17వ వార్డు : తగరం శ్రీను(టిఆర్ఎస్)

18వ వార్డు:గోపిశెట్టి శివ(టిఆర్ఎస్)

19వ వార్డు: శైలజ(టిఆర్ఎస్)

20వ వార్డు : రమేష్ రావు(టిఆర్ఎస్)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -