Monday, May 6, 2024
- Advertisement -

కొత్తూరు మున్సిపాలిటీ లో ఎగిరిన గులాబీ జెండా

- Advertisement -

తెలంగాణలో మినీ పోరులో గులాబీ గుభాలిస్తుంది. ఇప్పటికే పలు మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురు వేసిన తరుణంలో తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ వార్డుల్లో టిఆర్ఎస్ 7 వార్డుల్లో విజయం సాధించింది. 5 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

1వ వార్డు – పి. మాధ‌వి(కాంగ్రెస్‌)

2వ వార్డు – సి. చంద్రకళ(టిఆర్ఎస్‌)

3వ వార్డు – కె.శ్రీనివాస్(టిఆర్ఎస్‌)

4వ వార్డు – ఎస్. నాయక్(కాంగ్రెస్)

5వ‌ వార్డు – జె.అనిత(కాంగ్రెస్)

6వ వార్డు – వి.హేమ(కాంగ్రెస్‌)

7వ వార్డు – కమ్మరి జయమ్మ(టిఆర్ఎస్‌)

8 వార్డు – బి.లావణ్య(టిఆర్ఎస్‌)

9వ వార్డు – ఎం. న‌ర్సింహా గౌడ్‌(కాంగ్రెస్‌)

10వ‌ వార్డు – కరుణ(టిఆర్ఎస్‌)

11వ‌ వార్డు – డి.ప్రసన్న ల‌త (టిఆర్ఎస్‌)

12వ వార్డు – డి.రవీందర్(టిఆర్ఎస్‌)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -