ఉండవల్లి అంటే వణుకుతోన్న తెలుగు తమ్ముళ్లు

- Advertisement -

ఎల్లో మీడియా వర్గాలు అందరినీ ఏదో విధంగా మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయి గాని.. ఉండవల్లి విషయంలో సమాధానాలు చెప్పలేక కామ్ గా కూర్చుంటున్నాయి. దీంతో ఉండవల్లిని అడ్డుకునేవారు లేకుండా పోయారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండవల్లి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పారిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఎన్ ఆర్ ఐల చేతికి చేరిన మహాన్యూస్ ఛానల్ లో రాజమండ్రి వేదికగా ఓ డిబేట్ పెడితే…ఉండవల్లిని ఫేస్ చేసే సిసలైన హీరోలు టిడిపి శ్రేణుల్లో కనిపిస్తే ఒట్టు.

డిబేట్ మధ్యలో ఏదో పొడిచేద్దామని వచ్చిన బుచ్చయ్య చౌదరి… ఉండవల్లి దాడిని తట్టుకోలేక ఓపెన్ గానే ఏడుపు ఫేస్ పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా వ్యక్తిగత ఆరోపణలు చేసి… మళ్లీ మ్యారీజ్ ఈవెంట్ ఉందని…సాకుగా చెప్పి…పలాయనం చిత్తగించాడు. ఎట్ ప్రజెంట్ టిడిపిలో మాట్లాడేవారిని పక్కకు పెట్టి…సాగదీసేవారికి మైకులు ఇచ్చి…ఎవరిని హైలెట్ చేయకుండా కామ్ గా కూర్చుబెట్టేస్తున్నారు.

- Advertisement -

ఉండవల్లి నేను జగన్ పార్టీ కాదురా బాబు.. సామాన్యుడిని నేను అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేయమంటే ఒక్కడంటే ఒక్కడు కనిపించడం లేదు. రామోజి అంతటోడే ఉండవల్లి దెబ్బకు షేక్ అయిపోయాడు. ఇక ఎల్లో శ్రేణుల్లో ఉండవల్లిని కొట్టే హీరో ఎక్కడుంటాడు చెప్పండి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -