- Advertisement -

బాబు దొంగ‌ ఫైల్ల‌న్ని ఆయ‌న లాక‌ర్‌లో ఉన్నాయంట‌….విజ‌య‌సాయి

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ దూసుకుపోతుంటె….మ‌రో వైపు ఆపార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్నారు. తాజాగా మ‌రో సారి బాబు, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుపై మ‌రో సారి ట్విట్ట‌ర్‌లో సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. బాబు దొంగ ఫైళ్ల‌న్ని ఐబీ చీఫ్ వెంక‌టేశ్వ‌ర‌రావు లాక‌ర్‌లో ఉన్నాయ‌ని ఆరోపించారు. ఈ రహస్యాలను వెంకటేశ్వరరావు ఎక్కడ బయటపెడతాడో అన్న భయంతో చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కూడా ఎదిరించేందుకు సిద్దమయ్యాడని దుయ్యబట్టారు. 4 రోజులుండే పోస్టు కోసం పట్టింపులెందుకు? ABV తెలిసిందంతా కక్కేసి పాప ప్రక్షాళన చేసుకో’ అని ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -