Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీనేత‌లు ధ‌రించిన న‌ల్ల‌చొక్కాల‌పై విజ‌య‌సాయి అదిరిపోయో సెటైర్లు…

- Advertisement -

సోష‌ల్ మీడియాలో చిన‌బాబు, పెద‌బాబుల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం బాబు చేప‌ట్టే అన్ని డ్రామాల‌పై విజ‌య‌సాయి సెటైర్ల‌తో రెచ్చిపోతూ నిద్ర‌లేకుండా చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో బాబు చేసిన ధ‌ర్మ‌పారాట దీక్ష‌పై ట్విట్ట‌ర్‌లో అదిరిపోయో సెటైర్లు వేశారు. ఆ నల్ల చొక్కాలను చంద్రబాబు జాగ్రత్తగా దాచుకోవాలని, ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే, వాటిని ధరించి ప్రజలకు నిరసన తెలపొచ్చని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు!’ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్ష పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్‌ చదవటం లాంటిదేనని, ఆఖరు నిమిషం దీక్ష వల్ల ఆయనకూ, రాష్ట్రానికి ఏ ప్రయోజం లేదని తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -