Friday, May 17, 2024
- Advertisement -

Exclusive: కత్తి కథపై మరో పెద్ద వివాదం..!

- Advertisement -

మెగా అభినులే కాక సినీ పరిశ్రమ ఎంతగానో చిరు 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది నేలల క్రితమే చిరు తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రంలో రిమేక్ చేయాలి అని అనుకున్నాడు.

అనుకున్న కొద్ది రోజులకే ఈ చిత్రాన్నికి  వి.వి వినాయక్ ను దర్శకుడిగా తీసుకున్నాడు. ఎలాగైన ఈ చిత్రాన్ని ఈ సమ్మర్ లో స్టార్ట్ చేయాలి అని చిరు అనుకున్నాడట. ఇటివలే ఈ చిత్రాన్నికి సంబంధించి ఈ నెల 29న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి చిరు రంగం చిద్ధం చేశాడు.

అయితే చిరు 150వ సినిమాకి కథ అందించే రచయితే మన తెలుగు పరిశ్రమలో లేడా.. అని కొందరు అంటున్నారు.  చిరు రేంజ్ తగ్గట్లు గా కథ అందించడంలో మన తెలుగులో చాలా మంది రచయితలు  ఉన్నపట్టికి చిరు మాత్రం తమిళంలో  సూపర్ హిట్ కొట్టిన కత్తి సినిమానే రిమేక్ చేద్దాం అనుకున్నారు. సో మొత్తాన్నికి చిరు కత్తి మీద మనుసు పరేసుకొన్ని..  ఫిక్స్ అయ్యాడు. అయితే కొద్ది రోజులు గా ఈ చిత్ర కథపై వివాదం జరుగుతున్న విషయం తెలిసింది. 

నిజన్నికి ఈ చిత్రం కథ నాది అంటూ వివాదాన్నికి దిగ్గాడు రచయిత నర్సింహ రావు. తమిళ్ కత్తి సినిమాలో హీరోగా విజయ్ నటించగా మురగదాస్ దర్శకత్వం వహించడు.  ఈ చిత్ర కథను ముందుగా నర్సింహ రావు మురుగదాస్ కు మరియు హీరో విజయ్ కి వినిపించాడట. కథ బాగా నచ్చిన మురగదాస్ మనం ఈ చిత్రం చేస్తున్నాం అని నర్సింహ రావుకు మాట కూడా ఇచ్చాడట.

కొద్ది రోజులకే హీరో విజయ్, దర్శకుడు మురగదాస్ ఇద్దరు ఒక్కటై నర్సింహ రావు కథను కాపీ కొట్టి కత్తి అనే చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక నర్సింహ రావు ఈ సినిమాని  చూసి తన కథను కాపీ కొట్టారు అని ఫిల్మ్ చాంబర్ లో గొడవకు దిగాడు. అయితే ఇ కథకు సంబంధించి అనేక వివాదాలు జరుగుతున్నపట్టికి నర్సింహ రావు మాత్రం న్యాయం జరగలేదు.

ఈ నెపద్యాయం లో చిరు కత్తి సినిమా చేస్తుండటంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుందో లేదో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కథపై  కొద్ది నేలల క్రితం నర్సింహ రావు కు దాసరి నారయణ రావు సపోర్ట్ చేసినపట్టికి ఎలాంటి ఫలితం కనిపించలేదు.

రచయిత నర్సింహ రావు మాత్రం అద్యా న్యూస్ కి ఎక్స్ క్లూజీవ్ గా అందిస్తున్న సమాచారం ఎంటాంటే?

కత్తి సినిమా కథ నాదే అందుకు అధరాలు ఉన్నాయి అంటూ చేపుతున్నాడు రచయిత నర్సింహ రావు  . రేపు సాయంత్రం వరకు నాకు ఫిల్మ్ చాంబర్ నుంచి న్యాయం జరగకపోయిన,చిరు స్పందించకున్న.. ఫిల్మ్ చాంబర్ ముందు  దర్న చేయాడానికి సిద్దమవుతానని రచయిత నర్సింహ రావు అద్యా న్యూస్ కి సమాచరం అందించారు. సో చిరు స్పందిస్తాడో లేదో చూడాలి…! 

చిరు చేస్తున్న ఈ కత్తి రిమేక్ కి మొదటి నుంచే సమస్యలు ఎదురు అవుతున్నాయి. అయినప్పటికి చిరు స్పందించకపోవడం కనిపిస్తుంది. సో నర్సింహ రావు కి న్యాయం జరుగి చిరు సినిమా మొదలు అవుతుందో లెదో చూడాలి మరి. ఈ విషంయం పై క్లారిటి రావాలి అంటే ఎల్లుండి వరకు అగాల్సిందే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -