మాములుగా సినీ అవకాశాలు కావలంటే.. అమ్మాయిలను పడక సుఖం కోరే దర్శక, నిర్మాతలను చూశాం. కానీ ఒక్కడ సీన్ మొత్తం రివర్సైంది. ఓ బాలీవుడ్ నటుడిని.. మహిళా నిర్మాతలు ఆ సుఖం ఇవ్వామన్నారట. అవకాశం కావాలంటే.. తమతో పడక పంచుకోవాలని ఆఫర్ చేశారట. అయితే వాటికి ఒప్పుకోని నటుడు.. తనను వెతుక్కుంటు వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అతడు ఎవరొ కాదు.. బాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ బిస్త్. కొత్త నడుడైన ఆశిష్ బిస్త్.. రీసెంట్ గా ”షాబ్” అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఈ వారంలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అతనిచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలన విషయాలు తెలిపాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు తానెన్నో సవాళ్లను అధిగమించానని అన్నాడు. ఛాన్సుల కోసం పడక గదికి పిలిచే అలవాటు ఇంకా వుందని.. సినీ అవకాశాల కోసం వెతుక్కుంటు వెళ్లిన సందర్భాల్లో చాలా మంది మహిళా నిర్మాతలు తనను బెడ్ ను షేర్ చేసుకోవాలని ఫిలిచినట్లు ఆశిష్ బిస్త్ వెల్లడించారు. ముంబైకి వచ్చిన రోజుల్లో అవకాశాల వెల్లువల్లా రావాలంటే.. తమతో ఉల్లాసంగా గడపాలని ఆఫర్ చేశారని తెలిపాడు. అయితే వీటికి తాను ఒప్పుకోలేదని.. ప్రస్తుతం అనూహ్యాంగా తనకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపాడు. 29 ఏళ్ల ఆశిష్.. ఏమాత్రం భయం లేకుండా బాలీవుడ్ నిర్మాతలపై ఓపెన్‌గా చెప్పేయడం ఇప్పుడు పెద్ద వివదాం అయింది.
- Advertisement -
యంగ్ హీరోని పడక గదికి పిలిచిన మహిళా నిర్మాతలు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
