Friday, March 29, 2024
- Advertisement -

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

- Advertisement -

టీ అన‌గానే మ‌న మన‌సు అటు వైపు పోవ‌డం సాధార‌ణ‌మే.. మ‌రి ఆ టీ కొంచెం కారం కారంగా ఉంటే?.. టీలో కారం ఏంటి అనుకుంటున్నారా.? నిజ‌మేనండి.. టీ ప్రేమికుల‌కోసం వ‌చ్చిన కొత్తి టీ ఇది. ఇలా కారం కారంగా పచ్చిమిర్చి తో టేస్టీ టీ ఒక ద‌గ్గ‌ర చేస్తున్నారు దాని కోసం కస్టమర్స్ క్యూ క‌డుతున్నార‌ట‌. వావ్ అంటూ టీ టేస్ట్ తో ఎంతో సంతోష‌ప‌డిపోతున్నార‌ట‌.

మ‌నం మాములుగా అల్లం టీ , మసాలా టీ , లెమన్ టీ, బాదం టీ, గ్రీన్ టీ ఇలా ప‌లు ర‌కాల టీల‌ను వినుంటాం. కానీ ఇప్ప‌డు కొత్త‌గా వ‌చ్చిన చిల్లీ టీ దానికి చారా డిఫ‌రెంట్. ఇది బెంగళూరులోని జేపీ నగర్ లో ఉన్న ఒక‌ కెఫే లో దొర‌కుతుంది. దానికి తాగేందుకు ఎప్పుడూ కస్టమర్లతో ఎగ‌బ‌డుతూ ఉంటార‌ట‌. ఇంకా చెప్పాలంటే టీ కోసం క్యూ క‌డ‌తార‌ట‌.

ఈ కెఫే లో పచ్చి మిర్చితో ప్రత్యేకంగా ఒక వెరైటీ టీ ని చేస్తారు.ఆ చిల్లీ ఛాయ్ అంటే ఎంతో మంది ప‌డిపోతుంటార‌ట‌. అలాగే డిఫరెంట్ రుచులను ఆస్వాదించాలని అనుకునే వారు కూడా ఈ టీని తాగి వావ్ అనేయాల్సిందే అని అక్క‌డి వారు చెబుతున్నారు. ఈ టీ ఎంత టేస్ట్ గా ఉంటుందో చెప్పాలంటే.. ఆ కెఫె ఎప్పుడూ ఖ‌ళీగా ఉండ‌ద‌ట‌. మీరు కూడా వెళ్లి ఒక క‌ప్ టీ తాగా రండి.

దాల్చిన చెక్క‌తో క‌లిగే లాభాలు!

గాల్లో ఎగిరే దోశలు.. మీరు చూశారా?

కోయ‌కుండానే ఎర్రటి పుచ్చకాయను ఇలా గుర్తించండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -