Friday, May 3, 2024
- Advertisement -

అన్నా చెల్లెల్లే భార్య‌భ‌ర్త‌లు

- Advertisement -
brother and sister as wife and husband

ర‌క‌ర‌కాల సినిమా  క‌థల‌ను వెండితెర‌మీద చూస్తుంటా. కానీ క‌థ‌లల్లో వ‌చ్చే క్యారెక్ట‌ర్ల‌న్నీ క‌ల్పితాలు అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చిన్నప్పుడెప్పుడో విడిపోవడం, పెద్దయ్యాక మళ్లీ కలుసుకుని ఒకరినొకరు తెలుసుకోవడం మామూలే. అ లాంటి సినిమా క‌థ‌ల్నే మురిపించే నిజ‌మైన క‌థ నిజ‌జీవితంలో జ‌రుగుతే విన‌డానికి ఆశ్చ‌ర్యంగానే ఉన్నా ఇది నిజం. అన్నాచెల్లేల్లే భార్యాభ‌ర్త‌లుని తెలుసుకున్న త‌ర్వాత వారి ప‌రిస్తితి ఏంటి ఆలోచించ‌డానికే భ‌యంక‌రంగా ఉంటుంది.మీరు వింటున్న‌ది నిజ‌మే…. ఇదే మ‌న దేశంలో కాదులేండి అమెరికాలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

అమెరికాలో నివ‌శించే జంట‌కు ఎన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా పిల్లలు క‌ల‌గ‌ని ప‌రిస్థితి. వార‌సులు లేక‌పోతే   వారి భాధ వ‌ర్న‌నాతీతం. స‌హ‌జ ప‌ద్ద‌తుల్లో పిల్లు క‌లుగ‌క పోవ‌డంతో  సంతాన సాఫ‌ల్య‌కేంద్రాన్ని అశ్ర‌యించారు.. జన్యుపరమైన లోపాలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు అందరికీ చేసినట్లే వీరి డీఎన్‌ఏ నమూనాలు తీసి పరీక్షించారు డాక్ట‌ర్లు. ఇద్ద‌రి డీఎన్ఏ న‌మూనాలు ఒకే  విధంగా ఉండ‌టంతో  సాంకేతిక నిపునులు,డాక్ట‌ర్లు అవాక్క‌య్యారు. ఇంతకూ అక్కడి డాక్టర్ చెప్పిన నిజం ఏమిటంటే.. ఆ భార్యభర్తలిద్దరూ ఒకే తల్లికడుపున పుట్టిన కవలలని. వైద్యులు ఈ విషయం చెప్పగానే ఇద్దరూ నిర్ఘాంతపోయారు. వేళాకోళం చేస్తున్నారా అని తొలుత ప్రశ్నించారు. తాము కవలలం ఎలా అవుతామని విరగబడి నవ్వారు. ఆ తర్వాత అంతా నిజమేనని గ్రహించారు. క‌వ‌ల‌లు భార్యాభ‌ర్త‌లేంటి అనుకుంటున్నారా అదే ట్విష్ట్‌. ఈ కవలలు బాల్యంలో ఉన్నప్పుడు వీరి తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో.. అనాథలైన వీరిని వేర్వేరు తల్లిదండ్రులు పెంచుకున్నారు. ఒకరికి ఒకరు దూరమయ్యారు. కాల చక్రంలో ఏళ్లు గడిచిపోయాయి. తర్వాతి రోజుల్లో వీరిద్దరూ ఒక చోట తారసపడటం.. ఇద్దరి మధ్య తెలీని ప్రేమానురాగాలు పొంగిపొర్లటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

గతంలో వీరిద్దరిని చూసిన చాలామంది.. ఇద్దరి పోలికలు దగ్గరగా ఉన్నాయని చెప్పినప్పుడు.. తామిద్దరం ఒకరి కోసం మరొకరు పుట్టినట్లుగా ఫీలయ్యే వాళ్లట. ఇపుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వాళ్లు. ‘మిస్సిస్సిప్పీ హెరాల్డ్’ పత్రిక ఈ ఉదంతాన్ని బయటపెట్టింది. విన్నంతనే షాకింగ్ గా ఉండే ఈ ఉదంతం వివరాల్ని బయటకు వెల్లడించలేని నేపథ్యంలో.. ఈ కవలల పేర్లు.. వారి ప్రాంతాల్ని గోప్యంగా ఉంచేశారు.

{youtube}wW-Tl6v6ljs{/youtube}

Related

  1. ప‌దోత‌ర‌గ‌తి చదివిన అమ్మాయి. నెలకు ల‌క్ష‌లు సంపాదిస్తుంది
  2. హైద‌రాబాద్‌లో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన ఇద్ద‌రు న‌టీమ‌ణులు
  3. మాంసం తిని.. గుడికి వెళ్ళొచ్చా.. వెళ్తే ఏమవుతుందో తెలుసా..?
  4. ”ధ‌న్ ధ‌నా ధ‌న్” ఆఫర్ ఇచ్చిన జియో.. తెలుసుకుంటే వావ్ అంటారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -