Monday, April 29, 2024
- Advertisement -

షూటింగ్ వరకు వచ్చి ఆగిపోయిన చిరు సినిమాలు ఇవే..!

- Advertisement -

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి. హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి.. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడు.

పూరీజగన్నాథ్…చిరుతో ‘ఆంధ్రావాలా’ సినిమా చేద్దామనుకున్నాడు. ఫైనల్‌గా…ఆ మూవీని తారక్‌తో చేసి చేతులు కాల్చుకున్నాడు పూరీ జగన్నాథ్.

సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో.. చిరు ‘భూలోకవీరుడు’ అనే మూవీని ప్రారంభించి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకొన్నాడు.

రామ్ గోపాల్ వర్మ కూడా చిరుతో సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ ప్రారంభించాడు. కొంతం షూటింగ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

దర్శకుడు వి.ఎన్.ఆదిత్యతో చిరంజీవి ఒక సినిమా అనుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది.

ఈ సినిమాల కంటే ముందు చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా..ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి స్వీయ నిర్మాణంలో ‘వజ్రాల దొంగ’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -