- Advertisement -
*ప్రతి రోజు మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా చూసుకోండి.
*స్వీట్లను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోకండి.
*సమయానుసారం ఆహారం తీసుకుంటుండండి. అత్యధికంగా సేవించకండి.
*వీలైనంత ఎక్కువగా నీటిని సేవించండి. మీరు ఎంత ఎక్కువగా నీటిని తీసుకుంటుంటే అది మీ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు తరిమేసేందుకు ప్రయత్నిస్తుంది.
*వీలైనంత వరకు మీగడ లేని పాలను సేవించండి.
*గుడ్డు, తక్కువ నూనె కలిగిన పదార్థాలు తీసుకోండి.
*పీచుపదార్థాలున్న ఆహారాన్ని తీసుకోండి.
*ముఖ్యంగా గోధుమలతో చేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటుండండి.
*రోజుకు రెండుసార్లు ఆపిల్ జ్యూస్ తీసుకోవటం మంచిది.