మనలో చాల మంది మధ్యహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర పోయే అలవాటు చాల మందికి ఉంటుంది ఇంకా పక్కగా చెప్పాలి అంటే 10 లో 8 మందికి పక్కగా ఉంటుంది . అది స్కూల్ అయ్యిన ఆఫీస్ అయ్యిన ఇంకా పెద్ద పెద్ద సభలు అయ్యిన సరే మధ్యహ్నం అన్నం తిన్నవెంటనే నిద్ర తన్నుకువస్తూ ఉంటుంది.
చాల మంది మనలో ఆఫీస్ లో స్కూల్ లో ఒక చిన్న కునుకు అయ్యిన తీస్తారు అన్నం తిన్నాక మరికొంత మంది ఐతే మాత్రం రెండు మూడు గంటలకి తక్కువ నిద్ర పోరు. కాని ఒక 10 లేక 20 నిమిషాల నిద్ర అయితే పర్లేదు కాని అంతకు మించితే మాత్రం కచ్చితం గా మీ ప్రాణానికే హాని అని ఇటివల చేసిన పరిశోధనలలో తేలింది.
ఇలా నిద్రపోవడం వలన అధిక రక్తపోటు పెరగడం,పొట్ట నడుము దగ్గర ఎక్కువ కొవ్వు పెరిగిపోవడం ఇలాంటివి బాగా ఎక్కువ అవుతాయ్.ఇంకా సెక్స్ సామర్ధ్యం కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అంట.కనుకు అందుకే మన పెద్దలు అంటారు మధ్యహ్నం టైం లో భోజనం కొంచెం తక్కువగానే తినాలి అని.ఇలాంటి పనికి వచ్చే విషయాలని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి షేర్ చేయడం ద్వార .