దీర్ఘకాలిక వ్యాధులు వెంటనే రియాక్షన్ ను చూపించవు. అవి ముందస్తుగా కొన్ని లక్షణాలను చూపిస్తాయి. దాంతో మనం జాగ్రత్త పడితే మనకు ఎంతో మంచి జరుగుతుంది. ఏం కాదులే అనుకుంటే ఆ సమస్యలు మనల్ని తీవ్రంగా బాదిస్తాయి. అయితే డయాబెటిస్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది వైద్యలు చెబుతున్నారు. డయాబెటిస్ విషయంలో చర్మానికి సంబంధించి గుర్తులు కనిపిస్తాయట.
అవేంటో ఇప్పుడు చూద్దాం.. డయాబెటిస్ రోగానికి చర్మానికీ సంబంధం ఉంటుందని పలువురు చెబుతున్నారు. మీకు డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవడానికి మాత్రం మీరు డాక్టర్లను సంప్రదించాల్సిందే. ఊరికే వెళ్లి టెస్టులు చేయించుకోకున్నా కానీ.. కొన్ని రకాల చర్మ మార్పులు వస్తే మాత్రం డాక్టర్ ను వెంటనే సంప్రదించాలని పలువురు చెబుతున్నారు. అలా పోతే.. షుగర్ రాకుండ ముందే చర్యలు తీసుకోవచ్చిన పలువురు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ డైట్ పాలో అవ్వండి !
మీ చర్మం ఊరికే పొడిబారుతోందా?, అలాగే తరచూ చర్మ సమస్యలతో ఇబ్బంధి పడుతున్నారా? మీ చర్మం మొద్దుబారడం లాంటి సమస్యలు చవి చూస్తున్నారా.? అలాగే దురద, బొబ్బలు లాంటివి రావడం రొటీన్‌గా జరుగుతుందా ? ఇలాంటి సూచికలు కనిపిస్తే.. మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఎంతో మేలు. ఇవి డయాబెటిస్ లక్షణాలని పలువురు నిపుణులు చెబుతున్నారు. మీకు కనుక ఈ లక్షణాలు కనిపిస్తే.. డాక్టర్ ను సంప్రదించండి.
విభిన్న కథాంశంతో రాబోతున్న శ్రియ!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహానటి !