Sunday, April 28, 2024
- Advertisement -

పెళ్లి పీట‌లు ఎక్కబోతున్న‌ మ‌హాన‌టి !

- Advertisement -

మ‌హాన‌టి సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆ సినిమా స్టోరీ ఎంత గొప్ప‌దో.. అందులో యాక్ట్ చేసిన కీర్తి సురేష్ న‌ట‌న కూడా అంతే గొప్ప‌ది. ఆ ఒక్క సినిమాతో కీర్తి సురేష్ స్టార్డ‌మ్.. అమాంతం పెరిగిపోయింది. ఆమె న‌ట‌నుకు తెలుగు, త‌మిళలోనే కాకుండా దేశం మొత్తం హ‌ర్షించింది. దాంతో కీర్తి సురేష్ సంపాదించిన పేరు అంతా ఇంతా కాదు.

ఆ సినిమాలో కీర్తి నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. అయితే ఈ అమ్మ‌డు ఇప్ప‌డు తెలుగులో నితిన్‌కు జోడిగా రంగ్‌దే సినిమాలో నటిస్తోంది. సినిమాల విష‌యం వ‌దిలేస్తే.. కీర్తి సురేష్ ఇప్ప‌డు ల‌వ్ లో ఉందంటు సోష‌ల్ మీడియాలో ఒక వార్తి చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంకా చెప్పాలంటే కీర్తి మ‌రికొద్ది రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతుందంటు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే కీర్తి సురేష్ ల‌వ్ లో ఉన్న‌ది మ‌రెవ‌రితోనే కాదు.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ తో అంటూ కోలీవుడ్ టాక్. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త‌ల‌కు ఎటువంటి ఆధారాలు లేవు.దీనిపై అనిరుధ్ కానీ, కీర్తి కానీ ధృవీకరించ‌లేదు. కానీ ఈ ఇద్దరు తమ పెళ్లి తేదీని త్వరలోనే అభిమానులకు చెప్ప‌ప‌నున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

వామ్మో విష్ణుప్రియ‌.. చూస్తే త‌ట్టుకోలేరు..!

‘మ‌హాస‌ముద్రం’ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో జ‌గ‌ప‌తిబాబు

న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !

డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో అంటున్న కాజ‌ల్.. మంచు విష్ణు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -