Wednesday, May 8, 2024
- Advertisement -

ఎందుకు …? ఎక్క‌డ ..? ఏదేశంలో …?

- Advertisement -
Filipino couple appeals premarital sex sentence dubai

ఇత‌ర దేశాల‌నుంచి ఎక్కువ‌గా గ‌ల్ఫ్ దేశాల‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉపాధికోసం వ‌స‌లు వెల్తుంటారు.కాని రాను రాను అద ఎక్కువ అవ‌డంతో గ‌ల్ఫ్ దేశాలు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాయి.

గల్ఫ్ వెళ్లిన వారిలో చాలా మందికి అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిలిప్పైన్స్ నుంచి యూఏఈ వెళ్లిన వారు ఇటీవల కష్టాలను ఎదుర్కొంటున్నారు.

{loadmodule mod_custom,GA1}

ఉపాధికోసం ఎక్కువ‌గా వ‌ల‌స‌వెల్లే ఫిలీప్పిన్స్ పెళ్ళవ్వకుండానే ఆడ, మగ కలిసి ఒకే రూంలో అద్దెకు ఉంటున్నారు. అంతేకాదు లైంగిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. గర్భం దాల్చడంతో పిల్లల్ని కూడ కంటున్నారు. ఈ విషయమై యూఏఈ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫిలిఫైన్స్ లో పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొనడం చట్టబద్దమే.కాని గ‌ల్ఫ్ దేశాల్లో ఇది నేరంగా ప‌రిగ‌నిస్తారు.
యూఏఈలో పనిచేస్తున్న పలువురు ఫిలిప్పైన్స్ పెళ్లి కాకుండానే సెక్స్‌లో పాల్గొన్నారు. పిల్లల్ని కూడా కన్నారు. దీంతో విషయం పోలీసులకు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం దేశం నుంచి బహిష్కరించారు.పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే ఊరుకోబోమని, చట్టాలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. ఒక్క ఫిలిప్పైన్ పౌరులే కాకుండా మిగతా దేశాల వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు హెచ్చరించారు.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}dPb9A7W5xnE{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -