- Advertisement -

మొద‌టి జీఎస్‌టీ బేబి…

- Advertisement -
Mother names child GST after India’s biggest tax reform

కేంద్రంలోని ఎన్ డీఏ ప్ర‌భుత్వం జీఎస్‌టీని అమ‌లు చేసి కొత్త శ‌కానికి నాంద నాంది ప‌లికింది.ఒక‌ట‌వ‌తేది అర్ధ‌రాత్రి దీన్ని అంగ‌రంగ వైభ‌వంగా లాంచ్ చేశారు. దీన్ని మాత్రం ఓకుంటుంబం మ‌ర‌చిపోలేక పోతున్నారు.ఆకుంటుంబంలో అంతులేని ఆనందాన్ని నింపింది.అందుకే కుటుంబంలో పుట్టిన పాప‌కు ముద్దుగా జీఎస్‌టీగా నామ‌క‌ర‌నం చేశారు.

పుట్టిన బిడ్డ‌కు ఏదైనా అమ్మాయిల పేర్లు పెట్టుకుంటారు గాని జీఎస్‌టీ అని అనుకుంటున్నారా మీరు విన్న‌ది నిజ‌మే. అది పన్ను విధానం కదా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ నిజమండీ.. జీఎస్‌టీ అమలవుతున్న రోజునే పాపాయి జన్మించినందుకు గుర్తుగా ఉంటుందని ఆ పాప తల్లి తన బిడ్డకు ‘జీఎస్‌టీ’ అని పేరు పెట్టుకుంది.

{loadmodule mod_custom,GA1}

రాజస్థాన్‌లోని బీవర్‌ ఆసుపత్రిలో ఓ మహిళ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు పండంటి పాపాయికి జన్మనిచ్చింది. అప్పుడే జీఎస్‌టీ కూడా ప్రారంభం కావడంతో పాపకు జీఎస్‌టీ అని పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తల్లి చెప్పుకొచ్చింది. జీఎస్‌టీని ఎత్తుకొని ఆ తల్లి ఫొటోలు దిగుతూ తెగ మురిసిపోతోంది.
దేశ ఆర్థిక వ్యవస్థలోనే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) ఓ నవశకం. శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్‌ హాలులో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీట నొక్కి జీఎస్‌టీను ప్రారంభించిన విషయం తెలిసిందే.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}wWnpSsaZ5-I{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -