Saturday, May 11, 2024
- Advertisement -

ఇమేజ్ సెర్చ్ తో ఫ్లిప్ కార్ట్

- Advertisement -

ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ లో కొత్తగా ఇమేజ్ సెర్చ్ ఆప్షను చేర్చారు.దీనితో త‌మ యూజ‌ర్స్ కు మ‌రింత సౌలభ్య మైన సేవ‌లు అందించ‌గ‌ల‌మ‌ని ఆ సంస్థ నిర్వాహ‌కులు చెబుతున్నారు.

ఇమేజ్ సెర్చ్ ఆప్షన్లో మ‌న‌కు కావ‌ల్సిన ప్రొడ‌క్ట్  ఇమేజ్ ను అప్ లోడ్ చేసి అలాంటి ప్రొడ‌క్ట్స్ లో వైవిధ్యమైన ఉత్తత్తి ఏమైనా దొరుకుతుందో లేదో సెర్చ్ చేసుకోవ‌చ్చు. ఒక్కోసారి మ‌న‌కు కావ‌ల్సిన సంబందిత ప్రొడ‌క్ట్ అందుల్లోనే ఉండ‌వ‌చ్చు. లేనిప‌క్షంలో మ‌న రిక్వెస్ట్ ను వారు స్వీక‌రించి దానికి అనుగుణంగా ఉండే ప్రొడ‌క్ట్ ల వివ‌రాల‌ను మ‌న క‌ళ్ళముందు వివిద  ర‌కాల ఇమేజ్ ల‌తో చూపిస్తారు.

దానిలో మ‌న‌కు న‌చ్చిన ప్రొడ‌క్ట్ ను సెలెక్ట్ చేసుకోవ‌డం,ఆర్డర్ ఇవ్వడం చేస్తే చాలు. మ‌నం కావ‌ల్సిన వ‌స్తువు మ‌న క‌ళ్ళ ముందు ఉంటుంది. 75% ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల కోసం ఫ్లిప్ కార్ట్….. ఇమేజ్ సెర్చ్ ఆప్షను అందుబాటులోకి తెచ్చింది.ఈ కొత్త ఫీచ‌ర్ తో ఫ్లిప్ కార్ట్ మ‌రో మెట్టు పైకెక్కింద‌నే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -