- Advertisement -
స్లం డాగ్ మిలియనేర్ భామ మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడుతోంది. హీరోయిన్ ప్రిదా పింటో పోలో ప్లేయర్ రోనీ బార్ కార్డి తో ప్రేమాయణం తాజాగా సాగిస్తోంది. వీరిద్దరూ లిప్ టూ లిప్ కిస్ పెట్టుకుంటున్న ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో బాగా వైరల్ గా సాగుతోంది.
స్లం డాగ్ తో ప్రపంచ వ్యాప్తంగా 2008 లో హాలీవుడ్ లో అడుగు పెట్టి ఫేమస్ అయిన ఆమె. ఆ సినిమా లోని తన తోటి హీరో దేవ్ పటేల్ తో దాదాపు ఆరేళ్ళ డేటింగ్ చేసింది ఆమె. వారి ప్రేమ బంధం ఈ మధ్య బ్రేకప్ అవడం తో ఆమె రోనీ నీ తో కొత్తగా డేటింగ్ మొదలెట్టింది. అతన్ని హత్తుకుని మరీ కలిసి తిరుగుతున్నా ఫోటోలతో పాటు పెదవి చుంభనాలు క్లియర్ గా బయటకి విడుదల అయ్యాయి. ఆమె బహిరంగంగా ఈ పని చెయ్యడం తో ఇప్పుడు హాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఇది పెద్ద న్యూస్ అయిపొయింది.
