Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ వర్సెస్ పవన్ కళ్యాణ్

- Advertisement -

దసరా బరి లో భారీ సినిమాల మధ్యన పోటీ ఉంటుంది అని అందరూ ఆశించారు కానీ మినిమం వేడి లేకుండా అఖిల్ సినిమా వాయిదా పడింది. మరొక పక్క రుద్రమ దేవి – బ్రూస్ లీ రెండూ సంబంధం కూడా లేని జోనర్ లు కావడం తో జనాలకి కూడా పెద్దగా ఎక్కలేదు.

మన స్టార్ హీరోలు ఆ వెలితి ని సంక్రాంతి కి తీర్చేయాలి అనుకుంటున్నారు అనిపిస్తోంది. తెలుగు సినిమా కి భారీ కలక్షన్ లు తెచ్చి పెట్టె సంక్రాంతి బరిలో బిగ్ స్టార్ లు పోటీ కి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రికార్డ్ కలక్షన్ లు వసూళ్లు చేయగలిగిన ముగ్గురు స్టార్ లు ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ ఇదే టైం కి రావాలి అని ప్లాన్ లు వేయడం విశేషం. అబ్బాయి బాబాయ్ ల మధ్య రసవత్తర పోటీ కనిపించే అవకాసం ఉంది. బాబాయి బాలకృష్ణ. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’డిక్టేటర్’ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. సంక్రాంతి సంక్రాంతి రిలీజ్ లలో  మంచి రికార్డ్ ఉన్న బాలయ్య మరోసారి చరిత్రను తిరగరాయాలని భావిస్తున్నాడు. అలాగే పండుగ రేసులో దిగటానికి రెడీ అవుతున్న మరో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -