Sunday, April 28, 2024
- Advertisement -

మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు!

- Advertisement -

మన వంటింట్లో ఉండే పోపులపెట్టెలోనే ఉంది. ఆహారంలో రుచిని పెంచేందుకు ఉపయోగించే మిరియాలే దివ్య ఔషధంలా పనిచేస్తాయి. మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది.

వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే పలు అనారోగ్యాలకు చెక్‌ పెట్టొచ్చు. మిరియాలలో ఉండే పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధులను దూరం చేస్తాయి.

మిరియాలతో ఉపయోగాలు :
-బరువు తగ్గాలనుకునేవారికి ఇవి దివ్య ఔషధంలా పనిచేస్తాయి.
-రొమ్ము క్యాన్సర్‌, పెద్ద పేగు నివారణకు మిరియాలు బాగా సహకరిస్తాయి.
-జుట్టు రాలిపోవడాన్ని, చుండ్రును అరికట్టి ఎదుగుదలకు దోహదం చేస్తాయి.
-మిరియాల పొట్టుతో కట్టుకడితే తలనొప్పి తగ్గుతుంది.
-చిగుళ్ల వాపు తగ్గుతుంది, నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టొచ్చు.
-అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి.
-కండరాలు, నరాల నొప్పులు, వాపులు దూరమవుతాయి.
-గొంతులో కఫం, జలుబు, దగ్గు, తుమ్ములు వంటిని దూరం చేస్తాయి.
-రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -