Friday, March 29, 2024
- Advertisement -

పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా.. అయితే ఇది చూడండి

- Advertisement -

లైఫ్ లో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. తినకున్న బ్రతకగలం కానీ.. సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా బ్రతకలేని పరిస్థితి ఏర్పడీంది. అధునికత పెరిగే కొద్దీ.. సాంకేతిక పరికరాల వినియోగం అమాంతం పెరుగుతోంది. ఈ క్రమంలో కంప్యూటర్లు, సెల్ ఫోన్లు లేని ప్రపంచాన్ని మనం అసలు ఊహించలేం.

ఇప్పుడు ఉన్న సమాజంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది తప్పనిసరి అయింది. కానీ ఈ అలవాటు వెనుకాల దాగిఉన్న మరొక భయంకరమైన విషయం ఏమిటో తెలుసా.. సెల్ ఫోన్ల ద్వారా మైక్రోవేవ్స్ అనే సూక్ష్మతరంగాలు అతి సులభంగా శరీరంలోకి చొరబడగలవు. ఇలా శరీరంలో నుంచి ప్రయాణించే మైక్రోవేవ్స్ ద్వారా శరీరకణాల్లో కొన్ని అవాంఛనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని.. అవి భవిష్యత్తుల్లో మనకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లలు పెద్దలు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లన పరిమితంగా ఉపయోగించాలి.

పడకగదిలో స్పార్ట్ ఫోన్లు లేకుండా చూసుకుంటే మంచిది. ఇక స్పార్ట్ ఫోన్స్ ని పిల్లలకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే సెల్ ఫోన్ వలన పిల్లల మెదడుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అందుకే.. గేమ్స్ కోసం ఫోన్లను అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -