Saturday, April 27, 2024
- Advertisement -

శృంగారం లో స్త్రీలు ఊగిపోవాలంటే.. ఇలా చేస్తే మిమ్ముల్ని అసలు వదలరు

- Advertisement -

స్త్రీలు మాములుగా శృంగారానికి ముందు అడుగు వెయ్యారు. ఆమెలో కోరికలు ఉన్నప్పటికి.. సహనం వహిస్తూ పురుషుడే ముందు తన కోరికను తెలియజేయలని కోరుకుంటుంది. అయితే స్త్రీలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తమ శృంగార వాంఛను తెలుపుతారు.

ఆ టైంలో పురుషుడు వెనక్కి తగ్గితే.. ఆమెకు కోపం మాములుగా రాదు. ఆ తర్వాత పురుషుడు ముందుకు వచ్చినా.. ఆమె వెనకడుగు వేసే అవకాశం ఉంది. స్త్రీని ముగ్గులోకి దించడానికి.. పురుషుడు కొన్ని సందర్భాల్లో చాలా కష్టపడాక్సి వస్తోంది. అయితే స్త్రీలో కోరికను రగిలించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి.

స్త్రీలో శృంగార కోరికను కలిగించాలంటే ఆహ్లాదమైన వాతావరణం ఉండాలి. అలానే సంభాషణ, ఆనందాన్ని కలిగించే మాటలు జరగాలి. ఆమె పట్ల పురుషుడు అమితమైన ప్రేమను ఒలకబోయాలి.

శ్రావమ్యమైన సంగీతం, సున్నితమైన కాంతి, ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లే పడకటిల్లూ, రుచికరమైన ఆహారం వంటివి ఉండటం వల్ల స్త్రీలని ఎంతగానో ప్రేరపిస్తాయని అంటున్నారు.

ఆమె కళ్లలోకి కోరికతో చూడదడం.. ఆమెను స్పర్శించడం వల్ల ఆమెలో శృంగారం కోరికలు పుడుతాయి.

అందువల్ల బాడీ లాంగ్వేజ్‌ ద్వారా, ముఖకవళికల ద్వారా ఆమెలో ఉన్న కోరికలను పురుషుడు తీరిస్తే.. అమె వెంటనే శృంగారంకు రెడీ అవుతోంది.

శృంగారంలో ఎప్పుడు మొరటుగా ప్రవర్తించకూడదు. సున్నితంగా మృదువుగా చేయాలి. ఆమె శృంగారం పట్ల ఇష్టం చూపాక.. ఆమె తనకి ఏం కావాలో చెప్పేస్థాయికి ఆమె వస్తుంది. అప్పుడు పురుషుడు ఆమె కోరికల మేరకు రెచ్చిపోవచ్చు.

స్త్రీ ముద్దులతో ముంచెత్తడం వల్ల.. అమెకు శృంగారంలో పాల్గొనాలన్న కోరిక మరింత ఎక్కువ అవుతోంది.

ఆమె మాటలను వింటూ అందుకు అనువుగా ప్రతిస్పందిస్తూ పోతే కూడా ఆమె ఇష్టపడుతుంది. దానివల్ల ఆమె తన జీవిత భాగస్వామితనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని నమ్ముతుంది. దానివల్ల ఆమెకి తెలియకుండానే ఆమెలో శృంగార కోరిక కలుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -