Friday, April 26, 2024
- Advertisement -

మంచి ప్రేమ చిట్కాలు!

- Advertisement -

తను ప్రేమించిన విషయాన్ని అమ్మాయిలకు చేప్పాడానికి అబ్బాయిలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. రకరకల పద్ధతులలో తను ప్రేమించిన విషయం చెప్పాలి అని అనుకుంటారు. కానీ కొన్ని సార్లు చెప్పాలేక బయపడుతుంటారు. అలాగే అమ్మాయిలకు నచ్చేలా తమనుతాము పూర్తిగా మార్చేసుకుంటారు.

ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు ఫలితం వరిస్తే మరి కొన్ని సార్లు బెడిసి కొడుతుంది. సో మొత్తాన్నికి అబ్బాయిలు తమ ప్రేమను తెలియజేయడం కోసం నానా ఇబ్బందులు పడటమే.. కాకుండా వారిని కలవడానికి కూడా ఇబ్బందిగా భావిస్తారు. సో అలాంటి వారి కోసం ప్రేమ గురువులు కొన్ని మంచి చిట్కాలు అందిస్తున్నారు. అందుకోండి మరి.

1) ప్రస్తుతం తమ ప్రేమకు సంబంధించిన విషయలను ఎక్కువగా సెల్ ఫోన్ లో వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇష్టాయిష్టాలను నేరుగా చెప్పాడానికి వీలుండదు. సో వీలైనంత వరకు లేటర్స్ రాయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ మీద ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మీ మనసులో ఉన్న భావాలను నేరుగా కాగితం మీద పెట్టడం వల్ల ఆ అమ్మాయి చదివేటప్పుడు తన మనసుకు నీ భావాలు తొందరగా దగ్గరికి వేళ్ళే ఆవకాశం ఉంది. 

2) అలాగే ముందుగా ప్రేమించిన వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. వాల ఇష్టాలను పూర్తిగా తెలుసుకున్నాక మీ మనసులో ఉన్న భావాలను చెప్పడం మంచిది. అలాగే వారికి భాగా ఇష్టమైన ప్లేస్ కి తీసుకెళ్ళి మీ ప్రేమ ను తెలియజేయాలి. అప్పుడు ఫలితం ఉండోచ్చు. అలాగే అబ్బాయిలు ఏవేవో పిచ్చి పనులు చేయకుండా మీరు రోజు ఎలా ఉంటారో అలాగే ఉండండి. అలా ఉండే వారినే అమ్మాయిలు ఇష్టపడుతారు. ఎట్టి పరిస్థితులో మీరు ప్రేమించిన అమ్మాయి ముందు మరో అమ్మాయిని చూడకండి ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు తననే చూస్తూ తన గురించే మాట్లడండి అప్పుడు అమ్మాయిలకి మీ మీద ప్రత్యేకమైన ఆసక్తి వస్తుంది. 

3) ఇంకో విషయం మీరు ప్రేమిస్తున్న విషయాన్ని మీరే చెప్పండి. మీ ప్రేంఢ్స్ ద్వారా చెప్పాలి అనుకోకండి. ఎందుకంటే మీరు ప్రేమిస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలుసుకుంటేనే అమ్మాయిలు ఇష్టపడుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -