Friday, May 10, 2024
- Advertisement -

బాబ్పి మహేష్ బాబు కెరీర్ మొత్తం అట్టర్ ప్లాప్ సినిమాలు

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పటివరకు 22 సినిమాలు చేశాడు, అందులో సగం సినిమాలు డిసాస్టర్లు అంటే ఎవరైనా నమ్ముతారా…కానీ బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం మహేష్ కెరీర్ లో సగం సినిమాలు అనుకున్న అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బడ్డ సినిమాలే ఉన్నాయి అంటున్నారు ట్రేడ్ పండితులు.

కెరీర్ తొలినాళ్ళలో యువరాజు, వంశీ, టక్కరిదొంగ, బాబీ, నాని, సైనికుడు, అథిది, ఖలేజా, 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలు డిసాస్టర్ గా నిలిచాయట బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇప్పుడు మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మోత్సవం కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకుని మహేష్ కెరీర్ లో 11 వ డిసాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఇన్నేసి డిసాస్టర్లు ఉన్న హీరో మహేష్ బాబు ఒక్కడే అయినా ఇండస్ట్రీలో మహేష్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ లలో ముందు నిలుస్తాడు. తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉంటుందని చాలా సినిమాలు నిరూపించాయి కాబట్టే అందరూ మహేష్ ని సూపర్ స్టార్  అని పిలుస్తుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -