Saturday, May 11, 2024
- Advertisement -

పోర్న్ స్టార్ కనిపిస్తే ఆ యువకుడు ఏం చేశాడంటే..?

- Advertisement -

ఇప్పుడు జనాలకు సెల్ఫీ పై బాగా ఇష్టం పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లిన సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీనే. కొందరు అయితే సెల్ఫీ కోసం అనవసరమైన ఫీట్స్ చేసి ప్రాణాలు కోలిపోతున్నారు. సెల్ఫీలు తీసుకోవడం.. సోషల్ మీడియాలో పెట్టడం.. లైక్స్ బాగా వస్తే అనందపడటం.. ఇప్పుడు ఇదో పెద్ద విషయం అయిపోయింది. ఇక సెలబ్రిటీస్ కనిపిస్తే చాలు.. ఒక్క సెల్ఫీ అంటూ మీద పడిపోతారు. సెల్ఫీ ఇవ్వకుండా అక్కడ నుంచి కదలనివ్వరు.

పాపం వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో కూడా ఆలోచించరు. వాళ్లు ఏ పనిలో ఉన్నారు.. ఎక్కకైన పనిమీద వెళ్తున్నారా అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు సెల్ఫీ సెల్ఫీ అంటూ ఎగబడుతుంటారు. అలా చేస్తే ఎంత సెలబ్రిటీ అయినా కోపం వస్తుంది కొన్ని సార్లు. అలా కోప్పడితే మళ్లీ మీడియా వాళ్ళతో తిప్పలు. తాజా అలాంటి అనుభవమే ఎదురైంయింది.. ఒక స్టార్ కి. స్టార్ అనగానే అలాంటి ఇలాంటి స్టార్ కాదు ఏకంగా పోర్న్ స్టార్. సినిమా వాళ్లు కనిపిస్తానే వదలని మనవాళ్లు.. ఇక పోర్న్ స్టార్స్ కనిపిస్తే వదులుతారా.. పోర్న్ స్టార్ మియా ఖలీఫాకి ఇటీవలే ఇలాంటి సంఘటన ఎదురైంది.

తన సొంత నగరం అయిన టెక్సాస్ లో రోడ్ పైన ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మియా ఖలీఫా దగ్గరకు వచ్చి ఒక యువకుడు సెల్ఫీ తీసుకొనే ప్రయత్నం చేసాడు. సెల్ఫీ తీసుకొంటే పరవాలేదు కానీ అతను హద్దులు దాటి మీద పడి సెల్ఫీ తీసుకొనే ప్రయత్నం చేయడంతో ఆమె అతని చెంప చెళ్లుమనిపించింది. అయినా తగ్గని ఆ యువకుడు.. ఎలాగోలా సెల్ఫీ మాత్రం తీసుకున్నాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా మియా చేతిలో తిన్న దెబ్బ తిన్న సెల్ఫీ అని కూడా ఫోస్ట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -