- Advertisement -

హలో ఇంగ్లీష్ కు నేటితో ఏడాది పూర్తి …

- Advertisement -

హలో ఇంగ్లీష్ యాప్   తన ప్రస్థానాన్ని October 2014 లో ఒక మంచి ఆలోచన,లక్ష్యంతో మొదలుపెట్టింది. అలాంటి ఒక App ద్వారా ఎందరో ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించారు.

చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏదో కష్టపడి బుక్స్ పట్టుకుంటేనే వస్తుందని భావించేవారు. కాని  హలో ఇంగ్లీష్ యాప్ ఆ ఆలోచననే మార్చేసింది.

ఆంగ్లంలో మాట్లాడటం, చదవటం,వ్రాయటం మరియు సంభాషించటం ఈ యాప్ ద్వారా ఎంతో సులువుగా నేర్చుకునేలా తన యాప్ ను రూపొందించింది.

Hello English App నేటితో తన మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. గడిచిన సంవత్సర కాలంలో Hello English App ద్వారా 65 లక్షల మంది తమ ఇంగ్లీషు నేర్చుకొనే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి  Hello English app దాదాపు 14 ప్రధాన భాషల వారికి  ఆంగ్లాన్ని నేర్పుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -