Tuesday, May 7, 2024
- Advertisement -

మెగా కుర్రాల్లకు పవన్ అంటే భయమెందుకు..?

- Advertisement -

మెగా కుర్రహీరోల్లో  ఆల్మోస్ట్ అందరికీ పవన్ అంటే చాలా భయం. అయితే అది  భయంతో కూడిన గౌరవంతో ఇచ్చే మర్యాద అని ఎంత మందికి తెలుసు. ఇది తెలియకనే పవన్ అందరినీ భయ పెట్టేస్తున్నాడని కొందరు,పవన్ అంటే అందరికీ తడిసిపోతుందని ఇంకొందరు ఏవేవో అనేసుకుంటారు.

అయితే అవన్నీ అవాస్తవం. పవన్ ముందు నుంచి డిసిప్లెయిన్ మేన్ గా పేరు గడించాడు. ఆ ఇదితోనే చెర్రీ, వరుణ్ ,బన్నీ, సాయి ధరమ్ లు పవన్ పట్ల గౌరవ మర్యాదలు చూపిస్తూ ఉంటారు. అది పైకి కనిపించేవారికి ఏదో భయపడిపోతున్నారనే భావాన్ని కలుగు జేస్తోంది. అంతే తప్ప ఇక్కడ చించి పారేసుకోవడానికి మరే కారణం కనిపించదు.

 

 

Full details on Pawan Kalyan’s ‘Sardaar Gabbar Singh’

 

{youtube}MKSVD-6zScQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -