Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్ గొప్ప కోసం పంచె కట్టలేదు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శివ దీక్షలో ఉన్నాడు.పవిత్ర కార్తీక  మాసాన్ని పురస్కరించుకుని పవన్ ఈ దీక్ష చేబట్టాడు. కార్తీకం ప్రారంభంలో అనగా ఈ గురువారం పూజాదికాలు పూర్తి చేసుకున్నాడు.కార్తీక మాసమంతా అతను ఇదే దీక్షలో ఉంటారని,ఈ సమయంలో ఒంటి పూట భోజనమే చేస్తారని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.అందుకే కాబోలు నిన్న ఉదయం పూజ పూర్తయిన వెంటనే అదే వస్త్ర దారణలో విజయవాడ వెళ్లి చంద్రబాబును పవన్ మీటయ్యాడు.

ఐతే కొందరు పవన్ ఏదో గొప్ప కోసం పంచె కట్టాడని కామెంట్స్ చేస్తున్న దాంట్లో ఎలాంటి అర్ధం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -