Tuesday, May 6, 2025
- Advertisement -

ఇది నిజంగా ఘోరమే.. బాలుడితో అమ్మాయి శోభనం

- Advertisement -

రేటింగ్ ల కోసం ఏదైన చేయడానికి రెడీ అవుతున్నారు. హిందీలో సోనీ టీవీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు Pehredaar Piya Ki. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రారంభంలో ఏదో అలా సాగింది కానీ ఆ తర్వాత దాని విశ్వరూపం చూసి అవాక్కవుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఆ సీరియల్లో 10 ఏళ్ల బాలుడు 25 ఏళ్ల యువతి నుదుటను సింధూరం పెడ్తాడు. ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది వ్యవహారమంతా.

ఇదే ఎక్కువనుకుంటే అతడితో ఆ యువతికి శోభనం కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ వాళ్లిద్దరి తిక్కపనులు, బాలుడి తింగరి చేష్టలు చూసి మా పిల్లలు కూడా చెడిపోతారేమో నాయనోయ్ అంటూ ఆ సీరియల్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అభ్యర్థనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీరియల్ తక్షణమే నిలిపివేయాలంటూ 4 వేల మందికి పైగా సంతకాలు చేసి మంత్రిగారికి పంపారు. కానీ సీరియల్లో పిల్లవాడి శోభనం సీన్లు మాత్రం ఆగడం లేదు. మరి ఈ సీరియల్ ఆగుతుందో లేదో..

https://www.youtube.com/watch?time_continue=518&v=mLhMihllW_A

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -