- Advertisement -
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ సెంటిమెంట్ బాగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ప్రిన్స్ అదే బాగా డిస్టబ్ చేస్తుంది.ఓసారి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ సినిమా చేస్తే ఆ మూవీ డిజాస్టర్ అవుతుంది. గుణశేఖర్ తో ఒక్కడుతో బంఫర్ ఇచ్చాడు.
తరువాత అర్జున్, సైనికుడు మూవీస్ నిరాశ మిగిలాచ్చాయి. సితమ్మ వాకీట్లో తో మ్యాజిక్ చేసిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవంతో బోల్తాకొట్టాడు. ఇప్పుడు మరోసారి హిట్ కాంబోని రిపీట్ చేయబోతున్నాడు మహేశ్. బాక్సాఫీస్ శ్రీమంతుడుగా ప్రీన్స్ ను మార్చాడు కొరటాల.అదే డైరెక్టర్ తో నవంబర్ 9న కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు. మరి కొరటాల శివ తో ఆ బ్యాడ్ హిస్టరీకి ముగింపు పలుకుతాడో లేదో చూడాలి మహేశ్.
