Friday, April 26, 2024
- Advertisement -

చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీలత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

చిన్నప్పుడే ఈ నటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్దయ్యాక హీరోయిన్ అవుతుంది అనుకుంటే హీరోకి చెల్లిగా.. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో కనిపిచింది. ప్రస్తుతం బుల్లితెరపై విలన్ పాత్రలో నటిస్తోంది. ఆ విలన్ పాత్రలో ఆమె జీవిస్తున్నది చూసిన వారికి తెలుస్తోంది.

ఇంతకి ఆమె ఏ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తుందంటే.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న గోరింటాకు సీరియల్ లో ఆమె విలన్ పాత్రలో నటిస్తుంది. ఇన్నాళ్లు లేని విలన్ ఇప్పుడు పెద్ద విలన్ గా ఈ సీరియల్ లో అవతారం ఎత్తింది. అయితే గతంలో చాలా సీరియల్స్ లో ఈమె నటించింది. అలానే చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్ని సినిమాల్లో పాజిటివ్ రోల్స్ చేసింది. ప్రస్తుతం నెగటివ్ రోల్స్ చేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ చైల్డ్ ఆర్టీస్ట్ అసలు పూర్తి పేరు శ్రీలత.

ఈమె ఫోటోను ఓ ఫోటో స్టూడియోలో చూసి ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. పండగ అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. ఆ తర్వాత ఆమెకు చెల్లి పాత్ర, అక్క పాత్రలే ఆఫర్స్ వచ్చాయి. చాలా ఏళ్ళ తర్వాత అగ్ని సాక్షి అనే సీరియల్ లో ముఖ్య పాత్ర పోషించింది. మళ్లీ ఇన్నేళ్లకు గోరింటాకు సీరియల్ లో విలన్ గా చేస్తోంది.

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -