Friday, April 19, 2024
- Advertisement -

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

- Advertisement -

ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు జగపతి బాబు. హీరోగా జగపతి బాబుకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. జగపతి బాబు తండ్రి నిర్మాత కావడంతో.. తన తండ్రి సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమాల్లో నటించడం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు.

అయితే జగపతి బాబుకు మొదట్లో నటించిన సినిమాలు సరైన బ్రేక్ ఇవ్వలేదు. సినిమాలు ప్లాప్ కావడంతో.. సొంత బ్యానర్లో సినిమాలు చేయడం వల్ల ఆస్తి కూడా నష్టపోయాడు. ఆ తర్వాత తను నటించిన కొన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో కాస్త ఆస్తి పోగు చేసుకున్నారు. కానీ జగపతి బాబు జల్సా ఖర్చులకు.. అడిగిన వారికి అడిగినట్లు సహాయం చేయడం జగపతిబాబు నైజం కావడం.. ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఇలా అతని జల్సా ఖర్చులకు అతని ఆస్తి మొత్తం ఆవిరైపోయింది. తర్వాత సినిమా ఆఫర్స్ లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు.

కానీ బాలకృష్ణ లెజెండ్ సినిమాలో విలన్ గా చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. లెజెండ్ పెద్ద హిట్ కావడంతో విలన్ గా జగపతి బాబుకు క్రేజ్ పెరిగింది. తర్వా చాలా సినిమాల్లో విలన్ గా చేశాడు జగపతి బాబు. కొంత మేర ఆస్తిని ఇప్పుడిప్పుడే పోగు చేసుకున్నారు. అయితే ఇప్పటికి కూడా తనకి సొంత ఇల్లు కూడా లేదని జగపతిబాబు చెప్పడం విశేషం.

ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై వివాదం.. రాజమౌళి స్పందన ఇదే..!

హాస్పిటలో ఉన్న రాజశేఖర్ కోసం చిరు ఏం చేశారంటే ?

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -