Tuesday, May 21, 2024
- Advertisement -

రాం చరణ్ – మహేష్ బాబు ఇళ్ళు పక్క పక్కనే

- Advertisement -

రాం చరణ్ అనుకున్న బాలీవుడ్ కలల అన్నీ పటాపంచలు చేసేసింది జంజీర్ సినిమా. ఆ దెబ్బతో ఇప్పటి వరకూ అటువైపు వెళ్ళలేదు మనవాడు. మధ్యలో కొన్ని ఆఫర్ లు వచ్చినా కూడా చరణ్ పెద్దగా ఆసక్తి చూపించలేదు.

అయితే కెరీర్ ఇప్పుడు మలుపు తీసుకునే దశ లో ఉండగా ముంబై లో ఇల్లు కొనాలని ఫిక్స్ అయ్యాడు హీరో రాం చరణ్. ముంబై మహానగరం లో ఒక పాష్ ఏరియా లో కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొన్నాడు చరణ్ అని అంటున్నారు.

 ఈ ఇంట్లో నిర్మాణం కూడా త్వరలో మొదలు అవ్వబోతోంది. తన అవసరం కోసం కట్టుకున్నాడా లేక ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో కొన్నాడా అనేది తెలియడం లేదు. మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్ బాబు మొన్ననే కొన్న బాంద్రా బ్యాండ్ స్టాండ్ దగ్గరే చరణ్ కూడా ఇల్లు కొన్నాడు అనీ మహేష్ ఇంటికి చాలా దగ్గరలో ఈ ఇల్లు ఉంది అనీ చెబుతున్నారు. మహేష్ ప్రోత్సాహం మేరకే ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యడం కోసం చరణ్ ఆసక్తి చూపించి ఉంటాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -