Saturday, May 18, 2024
- Advertisement -

ఫైటింగ్ లో ఇరుక్కున్న మెగా హీరో !

- Advertisement -

మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు తన మామయ్యల ప్రోద్బలం తో మంచి హీరోగా నిలదొక్కుకుంటూ సాగుతున్నాడు. చిరంజీవి – పవన్ కళ్యాణ్ లని కాపీ కొడుతూ ఎదో తన స్టైల్ ని జనాలకి చూపిస్తున్న సాయి పరవాలేదు అనిపించుకునే హీరో అవుతున్నాడు నెమ్మది  నెమ్మదిగా.

ఫైట్ ల విషయం లో కూడా తన మావయ్య పవన్ కళ్యాణ్ ని మరిపిస్తున్నాడు మనోడు అంటున్నారు.  

ప్రస్తుతం అతని కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సగుతోంది. టైటిల్ సుప్రీం గా ఫిక్స్ చేసారు. ఈ ఫైట్ సీన్ కోసం మన హీరో తెగ కష్ట పడుతున్నాడు. తన టాక్సీ లో అందరికీ ఫుల్ దెబ్బలు వేసి పంపిస్తాడట , టాక్సీ ని బేస్ చేసుకుని తీసిన ఫైట్ చాలా బాగా ఒచ్చింది అంటున్నారు తెలిసినవారు. ఫైట్ మాస్టర్ వె౦కట్ దీన్ని డిజైన్ చేసాడు. రవి కిషన్ – సాయి ల మీద ఈ ఫైట్ లు తీసారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -