Monday, May 13, 2024
- Advertisement -

త్వరలో నువ్వు మాములు మనిషి కావాలి .. చెల్లెమ్మా….

- Advertisement -

ఈమె పేరు రోచెల్ల పొందరే.. చూడటానికి వంద సంవత్సరాలు ఉన్న వృద్ద మహిళ లాగా కనిపిస్తున్నా, ఈమె వయసు మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు. ఈమెకు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ప్రోగేరియా అనే భయంకరమైన వ్యాధి సోకడంతో ఇలా అయిపోయిందట.

మామూలుగా ఈ వాధి సోకిన వారు పది సంవత్సరాల వయసున్నా, వంద సంవత్సరాలు ఉన్న వారిలా కనిపిస్తారు. ఈ వాధితో బాదపడుతున్న రోచెళ్ళ నడవడానికి కూడా కష్టం అయినా తన ఫ్యామిలీ కోసం ఒక ఫ్రూట్ షాప్‌లో పనిచేస్తోంది. 

ఈమెకి చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఎవరో తెలుసా… ఫ్రూట్ షాప్‌కి వచ్చే కస్టమర్స్‌.. గల గల మాట్లాడుతూ స్టైలిష్‌గా రెడీ అవుతూ అందరితో ఫ్రెండ్లీగా ఉండటందతో అందరూ ఈమె ఫ్రెండ్సిప్‌ ని కోరుకుంటారట. 

 

మరి రోచెల్ల ఎప్పటికి మాములు మనిషి కాలేదా..? అంటే అవుతుంది అంటోంది మిచెలంగెలో సంస్థ.. అందుకోసం త్వరలోనే కావాల్సిన టెస్ట్‌లు చేసి, దాని తరువాత ఆపరేషన్ చేస్తారట…. రోచెల్ల మామూలు మనిషి కావాలని ఆశిద్దాం… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -