Saturday, May 18, 2024
- Advertisement -

చిరు న్యూ లుక్ అదిరింది..!

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న మెగాస్టార్ అభిమానులకు శుభవార్త.  చిరంజీవి బర్త్‌డే అయిన ఆగష్టు 22వ తేదీన తన 150 సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని అంటున్నారు.

రామ్ చరణ్ తేజ్ ప్రొడ్యూసర్‌గా, పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చిరంజీవి 150వ సినిమా ఉంటుందని రామ్ చరణ్ అఫీషియల్‌గా తెలిపినా, ఈ మధ్య కాలంలో మళ్ళీ దీనిపై అనుమానలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త లుక్‌తో చిరంజీవి ఫోటో నెట్‌లో హల్‍‌చల్ చేస్తోంది. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లు విరిసింది.

ఈ ఫోటోకు తెగ లైక్స్, షేర్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -