Wednesday, May 15, 2024
- Advertisement -

శ్యామలను ఆమె తల్లి ఇంట్లోనుంచి వెళ్లగొట్టింది..?

- Advertisement -

తెలుగు యాంకర్లో తప్పులు లేకుండా.. మాట్లాడే యాంకర్లో శ్యామల ఒకరు. అందంగా తన యాంకరింగ్ తో ఆకట్టుకోగలదు శ్యామల. చదువు కంప్లీట్ అయ్యాక టీచర్ జాబ్ చేయాలనుకుంది. అయుతే రాజమండ్రిలో ఒక ప్రోగ్రాం చేస్తున్న సమయంలో ఆమెను చూసి.. సీరియల్స్ లో నటించడానికి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి చూసుకోలేదు. చాలా అవకాశాలను అందుకొని.. సక్సెస్ పూల్ గా ముందుకు వెళ్లింది.

అయితే సీరియల్స్ లో నంటించే టైంలో తన కో స్టార్ అయిన నరసింహను ప్రేమించింది. అయితే వీరి పెళ్లికి శ్యామల తల్లి ఒప్పుకోలేదు. కొన్నాలకు ఆమెను ఒప్పించి నరసింహ తల్లిదండ్రులను పిలిపించమంది.అయితే వారు అమెరికాలో ఉన్నారని కావాలంటే ఫోన్లో మాట్లాడిపిస్తా అన్నారు. అయిన వారు నమ్మలేదు. 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు. ఆ తరువాత ప్లేట్ ఫిరాయించారు. ఓ రోజు షూటింగ్ స్పాట్ కి శ్యామలను తీసుకెల్లుదామనీ శ్యామల తల్లి మరియు బావ వచ్చారు. అక్కడే ఉన్న శ్యామల కో స్టార్ అయిన హరితేజ.. నరసింహ కి ఫోన్ చేయడంతో తనకు వీలుకాక తన ప్రొడక్షన్ మానేజర్ ను పంపాడు. అయితే అక్కడ చాలా గొడవ అయింది కొట్టుకునే దాకా వెళ్లింది వ్యవహారం.

అయినప్పటికి శ్యామల వినకపోవడంతో నే కర్మ అనుభవించు అని శ్యామలను కొట్టి తల్లి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత శ్యామల ఇంటికి వెళ్లి చూస్తే.. అక్కడ అమె వస్తువులు తప్ప ఇంకేమి కనిపించలేదు. నరసింహా కి ఫోన్ చేసింది.. అతడు వచ్చి శ్యామలను తీసుకెళ్ళి వాళ్ళ అక్క ఇంటిదగ్గర వదిలి వచ్చాడు. అప్పటికి ఆమెకి 17 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత 18 సంవత్సరాలు వచ్చాక.. స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే.. శ్యామల తల్లి మళ్లీ ఆమెతో 2 సంవత్సరాల తర్వాత మాట్లాడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -