Friday, May 3, 2024
- Advertisement -

ఆర్ధిక సమస్యలు తొలగిపోవాలంటే పాటించాల్సిన సింపుల్ ట్రిక్స్!!

- Advertisement -
Some solutions to financial problems

చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నా, ఆదాయం వస్తున్నా ఖర్చులు పెరిగిపోడంతో ఆ సంపాదన సరిపోక ఆర్దిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మరి కొందరు అసలు సంపాదనే లేక ఇబ్బందిపడుతుంటారు.

ఇటువంటి వారు కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే ఆర్ధిక సమస్యలు తగ్గుముఖం పడతాయని పండితులు చెబుతున్నారు. ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం.

మెయిన్ డోర్ దగ్గర  లక్ష్మీ, కుబేరులు లేదా స్వస్థిక్ ఫోటోని ఉంచాలి.  ఇలా చేస్తే  డబ్బు ఎక్కడికి పోకుండా ఇంట్లో నే స్థిరంగా ఉంటుంది. వాస్తు పురుషుడి  ఫోటో ఇంట్లో ఉంటే  వాస్తు దోషాలు అంటే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది.  తద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. పంచలోహాలతో తయారుచేసిన తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం పలు రకాల సమస్యలు దూరం అవుతాయి. మూత ఉన్న మట్టికూజాను ఇంట్లో ఉత్తరం వైపు పెట్టుకోవాలి.  కూజాను తెరిచి ఉంచకూడదు. ప్రతిరోజు అందులోని వాటర్ ని మారుస్తుండాలి.  చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అలాగే  గ్యాస్ స్టవ్ ని ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. బీరువా మీద పెట్టెలు, అట్టపెట్టెలు వంటివి పెట్టకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -