Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీవీ చౌద‌రి కి కాబోయే అల్లుడికి ఏంత ఆస్తి ఉంది..?

- Advertisement -

ఎన్టీవీ అధినేత న‌రేంద్ర చౌద‌రి కూతురి పెళ్లి ఈ నెల 23న జరగనుంది. భారీ ఖర్చుతో ఈ పెళ్లి చేయనున్నారు న‌రేంద్ర చౌద‌రి. ఇప్పటికే అల్లుడికి బుల్లి విమ‌నాన్ని గిప్ట్ గా ఇచ్చారానే వార్తలు వస్తున్నారు. పెళ్లి కూడా తెలుగునాట క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో జరగనుందట.

అయితే,ఇంత గ్రాండ్ గా జ‌రిపిస్తున్నాడంటే మ‌రి పెళ్లికొడుకు ఎవ‌రు,వాళ్ల వ్యాపారం ఏంటి.. ఇంత‌కీ న‌రేంద్ర చౌద‌రికి కాబోయే వియ్యంకుడు ఏం ప‌నిచేస్తుంటాడు అన్న విషయం చాలా మందికి తెలియదు.. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. కోటీశ్వరుడు మరో కోటీశ్వరుడ్నే చూసుకుంటాడు కదా.. ఇక్కడ కూడా అంతే.. నరేంద్ర చౌదరికి కాబోయే వియ్యంకుడు సురేంద్ర చౌద‌రి. ఆయన పెద్ద వ్యాపార వేత్త. ఎంత పెద్ద బిజినెస్ మాన్ అంటే.. అప్పుగా తీసుకున్న‌ 4,500 కోట్ల రూపాయ‌ల‌ను ప‌లు బ్యాంకుల‌కు ఎగ్గొట్టేంత పెద్ద‌. ఎగ్గొట్టిన సొమ్మే 4,500 కోట్లంటే,ఇక మీరే అర్థం చేసుకోవ‌చ్చు ఆయ‌న ఏ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాడో.. కోస్ట‌ల్ కంపెనీకి అధినేత ఈయ‌న‌.

నరేంద్ర చౌదరి తన కుమార్తె రచనా చౌదరికి జోడి కోసం చాలా మందిని వెతికాడ‌ట‌. కానీ చివరగా కోస్టల్ గ్రూప్ యజమాని సురేంద్ర చౌదరి తనయుడు విష్ణు తేజను ఎంపిక చేసుకున్నాడు. ఇక మీడియాలో నరేంద్రుడు కింగ్ అయితే.. బిజినెస్ లో సురేంద్రుడు కింగ్. ఆయ‌న కోస్టల్ సంస్థ ద్వారా ప‌లు రంగాల్లో నిష్ణాతుడు. కాకపోతే.. పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కాబ‌ట్టి ఆయ‌న గురించి తెలియ‌లేదు. న‌రేంద్ర చౌద‌రితో సంబంధం కుదుర్చుకోవడంతో.. ఇప్పుడు సురేంద్ర చౌద‌రి గురించి అందరికి తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -