Friday, May 17, 2024
- Advertisement -

మీ చేతులు అందంగా, మృదువుగా మారాలంటే ఇలా చేయండి..

- Advertisement -

చేతులు ఒక్కోసారి గట్టిగా మారి మృదుత్వాన్ని కోల్పోతాయి. అలాంటి సమయంలో ఇంటిలో దొరికే వస్తువులతో సులభంగా చేతులను మృదువుగా మార్చుకోవచ్చు.

తేనే,కలబంద గుజ్జులను సమాన పరిమాణంలో తీసుకోని బాగా కలిపి చేతులకు స్క్రబ్ చేసి పావుగంట అయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సర్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

ఒక కప్పు వేడి నీటిలో ఒక స్పూన్ వంట సోడా,ఒక స్పూన్ ఆలివ్ నూనె,నాలుగు చుక్కల పుదినా నూనె కలిపి అందులో చేతులు మునిగేలా పది నిముషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.

రెండు బంగాళాదుంపలను ఉడకబెట్టి బాగా చిదమాలి. దానికి రెండు స్పూన్ల బాదాం నూనె,రెండు స్పూన్ల గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి ఒక గంట అయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక స్పూన్ తేనేకు నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి మృదువుగా స్క్రబ్ చేస్తే మృత కణాలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మూత్రపిండాల్లో రాళ్లు సమస్య నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

చలికాలంలో రోజూ స్నానం చేస్తున్నారా? అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే !

మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -