Friday, March 29, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరోలు వారి పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా ?

- Advertisement -

మన టాలీవుడ్ లో చాలా మంది హీరోల పెళ్లిలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇప్పటి వరకూ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు మరియు వాళ్ళ భార్యలు మెట్టినింటికి తెచ్చిన కట్నకానుకలు వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1) మహేష్ బాబు – నమ్రత :

‘వంశీ’ చిత్రం షూటింగ్ వీరిద్దరికి పరిచయం అయ్యి ప్రేమగా మారింది. తరువాత రెండేళ్ళ పాటు డేట్ చేసిన తరువాతే పెళ్లి చేసుకున్నారు. మహారాష్ట్ర కు చెందిన నమ్రత .. మహేష్ ను పెళ్ళాడినప్పుడు.. ఈమెకు భారీ స్థాయిలో ఆస్తులు కట్ట పెట్టారట. వాటి విలువ 2005 లెక్కల ప్రకారమే వాటి విలువ 75 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది.

2) రాంచరణ్-ఉపాసన :

2012లో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి 15కోట్ల వరకూ ఖర్చు చేశారట.ఇక చరణ్ కు ఉపాసన కుటుంబం 300కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు టాక్.

3) అల్లు అర్జున్- స్నేహారెడ్డి:

వీరిది ప్రేమ పెళ్లి. అల్లు అర్జున్ కు స్నేహ కుటుంబం 100కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. వీరి పెళ్లికి 10 కోట్లు ఖర్చు అయిందట.

4) ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి :

వీరి పెళ్లి 2011లోనే అయింది. వీరి పెళ్లికి 18కోట్లు ఖర్చు చేశారట. ఎన్టీఆర్ కు కట్నంగా 200 కోట్ల వరకూ ఆస్తులు కట్టపెట్టారని తెలుస్తుంది

5)గోపీచంద్ – రేష్మ :

వీరి పెళ్లికి 1.5 కోట్లు ఖర్చు చేశారట.ఇక గోపీచంద్ కు 8కోట్లు కట్నంగా ఇచ్చారని సమాచారం

6)నాని- అంజన:

ఇక వీరి పెళ్లికి 35 లక్షల ఖర్చు చేశారట. ఇక నానికి కట్నంగా 3 కోట్ల వరకూ ఇచ్చినట్టు సమాచారం.

7) నరేశ్ –విరూప :

వీరి పెళ్లికి 1 కోటి వరకూ ఖర్చు చేశారట. ఇక కట్నంగా నరేష్ కు 5 కోట్ల వరకూ అందినట్టు సమాచారం.

8) ఆది -అరుణ :

సాయి కుమార్ తనయుడు ఆది పెళ్లి అరుణ అనే అమ్మాయితో జరిగింది. ఇక వీరి పెళ్ళికి కూడా 70 లక్షలు ఖర్చు చేశారట. ఇక ఆదికి అరుణ ఫ్యామిలీ 2కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది.

9) కళ్యాణ్ రామ్ – స్వాతి:

వీరి పెళ్లికి 1 కోటి వరకూ ఖర్చు చేశారట. ఇక కళ్యాణ్ రామ్ కు 30 కోట్ల వరకూ కట్నం అందినట్టు సమాచారం.

10) నిఖిల్ – పల్లవి వర్మ :

వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. ఇక నిఖిల్ కు కట్నంగా పల్లవి కుటుంబం 8 కోట్ల వరకూ అందినట్టు ఇన్సైడ్ టాక్.

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

జగన్ తన తండ్రి లా అంత గొప్ప పేరు తెచ్చుకోనున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -