Thursday, March 28, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

- Advertisement -

ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి మంచి పోజిషన్ కి వెళ్ళిన వారు ఉన్నారు. అలానే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేని వారు ఉన్నారు. అలానే బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే హీరోగా స్టేటస్, స్టార్ డమ్ వచ్చాక యాడ్స్ కూడా చేస్తూ, రెండు చేతులా సంపాదిస్తూ వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లకు పడగలెత్తినవాళ్లున్నారు. అందాల నటుడు శోభన్ బాబు ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టి ఆరోజుల్లోనే ఎక్కువ సంపాదన గల హీరోగా ఎదిగాడు.

ఇక శోభన్ బాబు సలహాతో మురళీమోహన్, చంద్రమోహన్ కూడా ల్యాండ్ మీద పెట్టుబడులు పెట్టి బానే సంపాధించారు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, రామానాయుడు లాంటి వాళ్ళు స్టూడియోలు కట్టారు. అలానే బిజినెస్, ప్రొడక్షన్ హౌస్, ఇలా ఎన్నో రకాలుగా హీరోలు సినిమా రంగంలోనే కాకుండా, మిగిలిన రంగాల్లో స్టార్ హీరోలు ,హీరోయిన్స్ కూడా పెట్టుబడులు పెట్టి గట్టిగానే సంపాధించారు. రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు (జిఎంబి ఎంటర్టైన్మెంట్స్), రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ) ఇతర వ్యాపారాలు మాత్రమే కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

నాగార్జున ఇతర వ్యాపారాలు చూసుకుంటూ.. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున 3000 కోట్లు ప్రాపర్టీ సంపాదించినట్లు టాక్. ఉపాసనను చేసుకున్నాక రామ్ చరణ్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. చరణ్ 2800 కోట్లు ఆస్తులు కూడబెట్టినట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి 3000 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ 1000 కోట్లు, బాలకృష్ణ 800 కోట్లు, అల్లు అర్జున్ 500 కోట్లు, ప్రభాస్ 500 కోట్లు, మహేష్ బాబు 500 కోట్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

దేత్తడి హారిక గురించి మనకు తెలియని విషయాలు..!

వైజాగ్ కి మహర్దశ మొదలైందా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -