- Advertisement -
మంత్రాలతో వధూవరులు నెత్తి మీద జీలకర్ర,బెల్లం పెట్టుకోవటానికి కారణం
శుభ సుచికంతో పాటు శరీరాల్లో ఉన్న దోషాలు పోవటానికి,వధూవరులు ఇద్దరు కలిసి మెలసి ఉండాలని,జీలకర్ర,బెల్లం పెట్టె సమయమే వధూవరుల తోలి
స్పర్స,ఎప్పుడైతే ఒకరిని ఒకరు తాకుతారో అప్పుడే వారికి పెళ్లి అయ్యిపోయినట్టే. అందుకే పెళ్ళిలో వధూవరుల మీద ఒకరితో ఒకరికి తల మీద జీలకర్ర,బెల్లం పెటిస్తారు.
