Friday, April 26, 2024
- Advertisement -

యంగ్ టైగర్ నిజంగా శాడిస్టేనా…?

- Advertisement -

ప్రస్తుతం ఫిలింనగర్లో ఇదే డిస్కషన్ నడుస్తుంది.కూల్ గా ఫ్యాక్షన్ ,యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీలు చేసుకుంటూ కూర్చునే తారక్ ను ఇపుడు నెటిజన్లు శాడిస్ట్ గా మార్చేశారు.

దీంతో నందమూరి ఫ్యాన్స్ ఒక గ్రూప్  సోషల్ మీడియాపై ఫైర్ అవుతున్నారు.ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు తమ హీరోలపై ఆ హీరోల అభిమానులు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని వాపోతున్నారు.

వారు చెబుతున్న దాని ప్రకారం మా హీరో ఎంత మాత్రం శాడిస్ట్ కాదంటున్నారు. ఇదంతా అవుట్ ఆఫ్ స్క్రీన్  తారక్ గురించి నడుస్తున్న మాటలు గురించికాదు, ఆన్ స్ర్రీన్ తారక్ చేస్తోన్న క్యారెక్టర్ గురించి. నాన్నకు ప్రేమతో చిత్రంలో తారక్ చేస్తోన్న రెండు పాత్రల్లో ఒకటి శాడిస్ట్ రోల్ అని పుకార్లు షికార్ చేస్తున్నాయి.

దీనికి సుకుమార్ గత చిత్రాలను ఎక్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఆ యాంగిల్లో చూసినట్లయితే ఆ తరహా రోల్ ఉందనే అనుకోవాలి. దాన్ని లెక్కలోకి తీసుకుని యంగ్ టైగర్ ను శాడిస్ట్ గా ట్రీట్ చేస్తున్నారు. విచిత్రమేమిటంటే…గతంలో హరే రామ చిత్రంలో కూడా కళ్యాణ్ రామ్ ఈ తరహా రోల్ ను పోషించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -