Monday, May 20, 2024
- Advertisement -

వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక లవర్స్ కి పండగే

- Advertisement -

వాట్సామ్ తమ వినియోగదారులను మళ్లీ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. మనం వాట్సప్ లో అనుకోకుండా అప్పుడు అప్పుడు ఒకరికి పంపాల్సిన మెసేజులను మరొకరికి పంపుతుంటాం. దాని వల్ల లాభాం జరిగితే పర్వాలేదు కానీ.. నష్టం జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ప్రత్యేకంగా లవర్స్ విషయంలో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ధ్యాసలో ఉండి ఎవరికో పంపాల్సిన సందేశాలు పొరపాటున వేరేవారికి పంపుతూ ఉంటారు. ఒకసరి మేసేజ్ పంపితే మళ్లీ డిలీట్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు అలాంటి పొరపాటు జరకుండా వాట్సాప్ వినియోగదారులకు ఒక కొత్త ఫీచర్ వచ్చింది. వాట్సాప్ ద్వారా పొరపాటుగా ఓ అసభ్య సందేశాన్ని మీ మిత్రులకు పంపిన దాని వలన ఏమైన అనర్ధాలు జరుగు భయం అక్కర్లేదు. పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

పంపించిన సందేశం అసభ్యకరమైనదని గుర్తిస్తే వెంటనే డిలీట్ చేసుకునే అవకాశం వాట్సాప్ వినియోగదారులకు దక్కింది. సందేశాన్ని పంపిన 7 నిమిషాలలో ఆ సందేశాన్ని డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెసేజ్‌ను పంపించి 7 నిమిషాలు దాటితే ఆ మేసేజ్ ని డిలీట్ చేయలేము. ఈ సరికొత్త ఫీచర్ యూఏఈ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -