Friday, April 19, 2024
- Advertisement -

తెలుసుకుంటే అభిమానులు త‌ట్టుకోలేరు… షాక్ అవ్వాల్సిందే

- Advertisement -
Who is Jr Ntr in Past Life..by Astrologer SV Nagnath

నంద‌మూరి కుంటుంబంలో పెద్ద ఎన్‌టీఆర్ పోలిక‌లు…ఆహుందాత‌నాన్ని పునికి పుచ్చుకున్నది జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఒక్క‌డే. తాత‌లోని రాజ‌సం, న‌ట‌న‌, పౌరుసం జూనియ‌ర్‌కు అబ్బాయి.

చిన్న‌త‌నంలోనే న‌ట‌న‌లో అంత మెచ్చూరిటీ ఎలా సాధించార‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుంటారు. అందుకే ఎన్‌టీఆర్‌లో ఏదో శ‌క్తి ఉంద‌ని న‌మ్ముతారు. గ‌త జ‌న్మ‌కు సంబ‌దించిన కొన్ని ల‌క్ష‌ణాల‌తోనే ఆ ఉందాత‌నం వ‌చ్చిందంటారు.
తాజాగా గ‌త జ‌న్మ‌లో జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఎలా ఉండేవారు..ఏంచేసేవారు అనేదిన‌పై ప్ర‌ముఖ ఆస్ట్రో సైకాల‌జిస్ట్ ఎస్వీ నాగ్ నాధ్ చెప్పిన వీడియే సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ‌త జ‌న్మ‌లో ఎలా ఉండేది….? అనేది ఇప్పుడు ఆస‌క్తిని రేకిత్తిస్తున్న ప్ర‌శ్న‌. గ‌త జ‌న్మ ర‌హ‌స్యాల‌ను చెప్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతున్న ఎస్వీ నాగ్ నాధ్ జూనియ‌ర్ గురించి చెప్పె విష‌యాలు వింటే షాక్ అవ్వాల్సిందే.

{loadmodule mod_custom,GA2}

గ‌త జ‌న్మ‌లో జూనియ‌ర్ యేధుడ‌ని….ఆర‌డుగులు ఉండేవాడ‌ని ఎస్వీ నాగ్‌నాథ్ తెలిపారు.ఆయోధుడు ట్రైబ‌ల్ ఏరియాలో జ‌న్మిచాడ‌ని చెప్పాడు. శ‌తృవుని సంహ‌రించ‌డం….దాసోహం అయిన వారిని కాపాడ‌టం చేసేవాడ‌ని తెలిపారు. త‌న‌ను చంపాల‌ని చూసె వార‌ని తుదముట్ట‌డించ‌డంతోపాటు గురువును మాత్రమే న‌మ్మేవాడ‌న్నారు. ఇప్పుడు ఈవిష‌యాలు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}PRL8O-50Hak{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -