- Advertisement -
చైనాలోని బీజింగ్ శివారులో ఓ మహిళను… ఆమె వేసుకున్న బ్రా బ్రతికించేలా చేసింది.తన చిన్నారిని స్కూల్ లో దించి తిరిగి వస్తోన్న
ఆ మహిళ తుఫానులో చిక్కుకుంది.తుఫాన్ నుంచి బయటి పడాలనే ఆత్రయంలో ఆమె అక్కడే ఉన్న చెక్ బ్రిడ్జ్ మీదుగా తన గమ్య స్థానానికి చేరుకుని ఊపిరి పీల్చుకుందామనుకుంది. కాని ఇంతలోనే ఓ పిడుగు ఆమె పక్కనే పడింది.అయితే ఆవిడ వర్షం నుంచి తప్పించుకోవడానికి వాడిన గొడుగు పై కప్పు నుండే మెటల్ మీదుగా పిడుగు లోని విద్యుత్ ఆమె చాతిలోకి దూసుకొచ్చింది.
ఐతే ఎంతో విచిత్రంగా ఆమె ధరించిన బ్రాలోని మరో మెటల్ ..ఆ పిడుగు తీవ్రతను తగ్గించింది.దీంతో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది.
Watch Video: {youtube}FnUQJOCFuc4{/youtube}